బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌..పోలీసుల కీలక ప్రకటన !

-

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. Brs MLA కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల ఆరో తేదీన విచారణకు రావాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తండ్రి అనారోగ్య కారణాలతో విచారణ వాయిదా వేశారు తెలంగాణ పోలీసులు. బంజారా హిల్స్ పోలీసులపై నిరసన తెలిపిన కేసులో కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

BRS MLA Kaushik Reddy has been ordered by the police to appear for investigation on the sixth of next month

బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించాడని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.  ఈ తరుణంలోనే… బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే… ఈ కేసులోనే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version