ఢిల్లీలో బీజేపీ దూకుడు…50 స్థానాల్లో లీడింగ్‌

-

ఢిల్లీలో బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో… 50 స్థానాల్లో లీడింగ్‌ లోకి వచ్చింది బీజేపీ పార్టీ. ఎగ్జిట్‌ ఫలితాలకు తగ్గట్టుగానే.. అంత కు ముంచి… ఢిల్లీలో బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. 50 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉన్నా రు. 19 స్థానాల్లో ఆప్ లీడ్ లో మాత్రమే ఉంది.

In the Delhi Assembly elections, the BJP party has come into the lead in 50 seats

కిందటి ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఫలితాలు చూస్తుంటే.. 26 ఏళ్ల తర్వాత… ఢిల్లీలో బీజేపీ విజయం సాధించబోతుందని అంచనా వేస్తున్నారు. అటు ఢిల్లీలో బీజేపీ పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకుంటున్నారు.

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు..
  • 50 స్థానాల్లో బీజేపీ,
  • 19 స్థానాల్లో ఆప్ లీడ్..
  • కిందటి ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ..
  • ఇప్పుడు 50 స్థానాల్లో ఆధిక్యం..

Read more RELATED
Recommended to you

Exit mobile version