Ind vs SA : నేడు సఫారీలతో రెండో టీ20..బరిలో దిగనున్న సిరాజ్‌

-

మొదటి టీ 20 మ్యాచ్‌ విజయంతో.. జోష్‌ మీదున్న.. టీమిండియా నేడు మరో సమరానికి సిద్ధమైంది. ఇవాళ సౌతాఫ్రికా టీంతో.. రెండో టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌ గౌహాతిలో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ కు రోహిత్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తుండగా.. పలు మార్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఇండియా XI: రోహిత్ శర్మ (c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (wk), అక్షర్ పటేల్, R. అశ్విన్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్/సిరాజ్‌

సఫారీ XI: టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్ (WK), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షమ్సీ

Read more RELATED
Recommended to you

Exit mobile version