మహిళతో సీఐ శృంగారం.. వీడియో తీసిన మహిళ భర్త..

-

తన అధికారాన్ని దుర్వినియోగపరిచాడో సీఐ.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని.. తన ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుక్క ళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సదరు మహిళ భర్త ఇంట్లో లేనప్పుడు మహిళ ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించేవాడు. అయితే ఇలాగే ఓ రోజు వీరి రాసలీలలను సదరు మహిళ భర్త.. వాళ్ళు నగ్నంగా శృంగారం చేస్తుండగా వీడియో తీశాడు. అనంతరం తన భార్యకు వీడియోను చూపించి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు.

సదరు సీఐ కి చూపించి నిలదీస్తే.. తనను తన కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని డీజీపీతో పాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులకు లేఖలు రాసారు. దీంతో.. సీఐ పై పోలీస్‌ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తిరుక్క ళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఆయనను అక్కడ నుంచి బదిలీ చేసి వేకన్సీలో ఉంచారు. ఈ స్టేషనులో శాంతి భద్రతల విభాగం సీఐను వారం క్రితం రాత్రికిరాత్రే విధుల నుంచి తప్పించి వెయిటింగ్‌లిస్ట్‌లో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version