Balochistan appoints first Hindu woman AC: పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్తాన్‌లో హిందూ మహిళకు కీలక పదవి దక్కింది. పాకిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల హిందూ మహిళ కషిష్ చౌదరి కి కీలక పదవి దక్కింది. ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులైన కషిష్ చౌదరికి బలూచిస్తాన్‌లో కీలక పదవి దక్కింది.

అల్లకల్లోలమైన ప్రావిన్స్‌లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్థానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇక అటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన రోజు భారత జవాన్ ను పట్టుకున్న పాకిస్తాన్… తాజాగా అతన్ని ఇండియాకు అప్పగించేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్న బిఎస్ఎఫ్ పూర్ణం కుమార్ షా ను తాజాగా పాకిస్తాన్ ఇండియాకు అప్పగించేసింది.