క‌రోనాతో ఎస్వ‌తీనీ ప్రధాని మృతి

-

దక్షిణాఫ్రికాలోని ఎస్వ‌తీనీ దేశ ప్రధాని అంబ్రోస్ ద్లామిని 52 క‌రోనాతో ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు.2 వారాల క్రితం వైరస్ సోకిన అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఉప‌ప్ర‌ధాని తెంబా మనసుకు విషాద వార్తను వెల్లడించారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటని సంతాపం ప్రకటించారు. ద్లామిని ఓ వ్యాపార విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2018 అక్టోబర్ ప్రధాని పీఠం ఎక్కారు

Read more RELATED
Recommended to you

Exit mobile version