Pakistan says $1 billion loan approved by IMF: పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. పాకిస్తాన్‌కు రూ.1 బిలియన్ యూఎస్ డాలర్స్ అంటే రూ.28,150 కోట్లు పాకిస్తాన్ కరెన్సీ లోన్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF). పాకిస్థాన్ నిధులను దుర్వియోగం చేస్తోందని, వాటితో ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఇండియా చేసిన ఆందోళనలు IMF పట్టించుకోలేదు.

పాకిస్తాన్‌కు రూ.1 బిలియన్ యూఎస్ డాలర్స్ అంటే రూ.28,150 కోట్లు పాకిస్తాన్ కరెన్సీ లోన్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF). ఒక బిలియన్ డాలర్లు ఇప్పటికే పాక్ ఇచ్చిన రుణంలో భాగం కాగా.. మిగతా మనీ వాతావరణ మార్పుల కోసం ఇచ్చినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగవ్వాలనే ఉద్దేశంతో తాము రుణం అందించినట్లు IMF పేర్కొనడం గమనార్హం. పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్స్ దాడి చేసింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జనావాసాలపై పాకిస్థాన్ వరుసగా డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 20 చోట్ల దాడులకు పాల్పడింది.