ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ నిషేధం

-

అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో టిక్‌టాక్ పై నిషేధం విధించారు. ఆదివారం నుంచి అమెరికాలో టిక్‌టాక్ పై నిషేధం ఉండనుంది. ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. అమెరికా సుప్రీంకోర్టు నిర్నయం ప్రకారం..సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

Why has TikTok been banned in US and what can Trump do to save it

ఏదైనా అమెరికా కంపెనీకి టిక్‌టాన్‌ను చైనా మాతృసంస్థ అమ్మితే.. నిషేధం ఉండదని తెలిపింది. అమ్మకపోతే మాత్రం.. నిషేధం విధించాలన్న చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జాతీయ భద్రతకు ఈ యాప్ ముప్పు కలిగిస్తుందన్న అనుమానంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news