IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో కోల్కత్తా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కాగా ఫస్ట్ రెండు మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.

 

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : పృథ్వీ షా, వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, అక్షర్, సుమిత్ కుమార్, రసిఖ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, నరైన్, రమణదీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version