IPL 2024 : రాణించిన గిల్ … గుజరాత్ టైటాన్స్ స్కోర్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీలింగ్ ఎంచుకుంది.ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది. గుజరాత్ ఓపెనర్ సాహ 11 పరుగులు మాత్రమే చేసి రబడ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యారు.

 

ఇక మరో ఓపెనర్ గిల్ 6 ఫోర్లు ,నాలుగు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్తో 17వ సీజన్ అరంగేట్రం చేసిన కేన్ విలియంసన్ 33 పరుగులు చేయగా, సుదర్శన్ 26 పరుగులు చేశాడు.ఇక చివర్లో రాహుల్ దేవత 8 బంతుల్లోనే 23 పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రబడ 2 వికెట్లు, హరీత్ బార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news