CSK vs PBKS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

-

CSK vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు నేడు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో చెన్నై ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.


తుది జ‌ట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెగ్దే, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news