మోదీ శాంతి ఒప్పందం చేస్తానంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం: ఇజ్రాయెల్ మాజీ అధికారి

-

ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ల మధ్యన జరుగుతున్న యుద్ధం మీదనే నెలకొంది. హమాస్ ఉగ్రవాదం ఎంతో దారుణంగా పిల్లా పాపా , చిన్న పెద్ద అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ దొరికిన వారిని దొరికినట్లు చంపేస్తున్నారు. ఈ ఆగంతకుల మారణహోమానికి పుల్ స్టాప్ పెట్టడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరువురి మధ్యన చర్చలు జరిపి సమస్యను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా ఇజ్రాయెల్ సైనిక నిఘా మాజీ చీఫ్ మేనేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియచేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ హమాస్ సంతో ఒప్పందానికి మరియు చర్చలకు ఒప్పుకోదని తేల్చి చెప్పేశారు యాడ్లిన్. హమాస్ ఐసిస్ లాగా ఒక ఉగ్రావబడ సంస్థ అని చెప్పారు అమోస్.. వీరి లక్ష్యం ఇజ్రాయెల్ లో ఉన్న అందరినీ చంపడమే అంటూ ఎమోషనల్ అయ్యాడు అమోస్.

ఒకవేళ భారత్ ప్రధాని మోదీ కనుక అలంటి ఒక అద్భుతం చేసి ఈ రెండు దేశాల మధ్యన శాంతిని నెలకొల్పుతానంటే ఖచ్చితంగా అంగీకరిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version