కాంగ్రెస్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యవహారం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జగ్గారెడ్డి… యూటర్న్ తీసుకున్నారు. 15 రోజుల తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తా అంటున్నారు జగ్గారెడ్డి. అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ లో చేరాలంటే.. సింగిల్ ఫోన్ చాలంటూ.. వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించాలని.. తన ఆవేదనను చెప్తా అన్నారు.
టీఆర్ఎస్ లో చేరాలంటే… సింగిల్ ఫోన్ చాలు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-