బ్లాక్ డ్రెస్ లో జాన్వి కపూర్ కిల్లింగ్ లుక్స్..

-

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈవెంట్ కి బ్లాక్ డ్రెస్ లో వచ్చిన జాన్వి అందం చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోతున్నారు ఈ డ్రెస్ లో అమ్మడు కిల్లింగ్ లుక్స్ లో అదరగొట్టేసింది.

బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టింది. నిత్యం బికినీలతో, చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారును మెస్మరైజ్ చేసే జాన్వి ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో అధరకొట్టేస్తుంది.

ప్రస్తుతం జాన్వి జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 30 సినిమాలో నటించిన ఉంది ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్​లోకి అడుగుపెట్టిన జాన్వీ షూటింగ్​లో బిజీగా ఉంది.

అలాగే జాన్వీ ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ వేడుక ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకలో తన పర్ఫార్మెన్స్​తో అందరిని ఆకట్టుకోనేందుకు రెడీగా ఉంది. అభిమానులు కూడా ఈమె పర్ఫార్మెన్స్​ ను చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version