తమిళ దర్శకుడు తన ప్రతిభతో చిన్న తనంలోనే అగ్ర హీరోలను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తో జవాన్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను చిత్ర బృందం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచేసాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ షారుఖ్ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం తమిళ హీరో విజయ్ ను తీసుకున్నారట. ఈ విషయాన్నీ జవాన్ మూవీకి యాక్షన్ డైరెక్టర్ గా చేస్తున్న యానిక బెన్ తెలిపారు.
జవాన్ మూవీ కీ అప్డేట్: “షారుఖ్ – విజయ్” ల ఫైట్ సీన్ అదుర్స్ ?
-