జిల్లా విద్యాశాఖాధికారి ఇంటి నిండి నోట్ల కట్టలే దర్శనం ఇచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. బీహార్లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు రజనీకాంత్ ప్రవీణ్ బసంత్. అయితే…రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ దగ్గర విపీరతంగా డబ్బు దర్శనం ఇచ్చింది.
లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారంతో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్ అక్రమ ఆస్తులపై ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు… దర్యాప్తు చేశారు. కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!
బీహార్లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న రజనీకాంత్ ప్రవీణ్ బసంత్
లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారంతో విజిలెన్స్ అధికారుల సోదాలు
జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్… pic.twitter.com/0Y5o9qMvqn
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025