టెన్త్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో కళింగ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఒడిషా లోని కళింగ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) లో కూడా కొన్ని ఖాళీలు వున్నాయి.

jobs

మొత్తం 4,050 ఖాళీలున్నాయి. వీటిలో ఫ్యాకల్టీ, పారా మెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ మొదలైన పోస్టులు వున్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలని చూసుకుని అప్పుడే అప్లై చేసుకోవాలి.

ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డాక్టర్ లేదా ప్రొఫెసర్, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, సిస్టం అనలిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఎంబీఏ గ్రాడ్యుయేట్, స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ గార్డ్ ఇలా ఎన్నో పోస్టులు ఉన్నాయి.

మీరు పోస్టుల వివరాలు మరియు వాటి యొక్క విద్యార్హతలు నోటిఫికేషన్ లో చూడొచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి recruitment.kiit2021@kiit.ac.in లేదా recruitment2021.kiit@kiit.ac.in మెయిల్ ఐడీలకు పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లింక్: https://kiit.ac.in/career/

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version