సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన కొత్త మూవీ..!

-

ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. బేబీ సినిమా ద్వారా పాపులర్ అయిన విరాజ్ అశ్విన్ జోరుగా హుషారుగా సినిమాలో హీరోగా నటించాడు. అను ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ తో పాటుగా తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని కూడా చక్కగా దర్శకుడు చూపించారు.

పూజిత పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో హీరో సాయికుమార్ కీలక పాత్రలో కనపడ్డారు. డిసెంబర్ 15న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది ప్రేక్షకుల్ని అంతగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇప్పుడు సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్ ప్రైమ్ లో జోరుగా హుషారుగా స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version