జూలై 15 శుక్రవారం రాశిఫలాలు..ఏ రాశివారికి ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము…
మేషం: అగ్రిమెంట్లు వాయిదా. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.అనుకొని ప్రయాణాలు.
వృషభం: ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.కొత్త పనులు ప్రారంభిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి.
మిథునం: విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. వస్తులాభాలు.బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
కర్కాటకం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన.చేపట్టిన పనులలో కొంత జాప్యం. కుటుంబంలో చికాకులు.అనారొగ్య సమస్యలు..
సింహం: బంధువులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళాకారులకు ఒడిదుడుకులు.
కన్య: సంఘంలో గౌరవం. కీలక సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రాగలవు. ఆలయ దర్శనాలు. అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి.
తుల: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.అడుగడున ఆటంకాలు..
వృశ్చికం: ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.సన్నిహితులతో, మిత్రుల తో ఉత్సాహంగా గడుపుతారు.
ధనుస్సు: ఈరోజు ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనులు వాయిదా. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.బంధువులతో కొన్ని వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి.
మకరం: శుభవార్తలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. మిత్రుల నుంచి వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
కుంభం: ఇంటిలో శుభకార్యాలు. వస్తు, వస్త్రలాభాలు. ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.నిరుద్యోగుల్లో ఆనందం..శుభవార్తలు వింటారు.
మీనం: అనుకోని ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.