దేశంలో ప్రముఖంగా వినిపించే యువనాయకులలో జెెెెఎన్ యూ విద్యార్థి నాయకులు కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవానిలు ఒకరు. ప్రస్తుతం వేరే వేరే పార్టీల్లో ఉన్న వీరిద్దరు ఎల్లుండి కాంగ్రెస్లోకి చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం కన్హయ్య కుమార్ సీపీఐ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన బీహార్లోలోని బెగుసరాయ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు గుజరాత్ కు చెందిన జిగ్నేష్ మేవాని గత గుజరాత్ ఎన్నికల్లో వడగామ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపోందారు. గత గుజరాత్ ఎన్నికల్లో జిగ్నేష్ మేవానితో పాటు పటేల్ సామాజిక ఉద్యమనేత హార్థిక్
ఎల్లుండి కాంగ్రెస్ లోకి కన్హయ్య కుమార్.. జిగ్నేష్ మేవాని
-