కవితకి ఈడి గతేడాది సమన్లు ఇచ్చినప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసామని కోర్టులో కవిత తరపు న్యాయవాది చెప్పారు. కేసు సుప్రీం కోర్టు లో ఉన్నందున సమన్లు ఇవ్వబోమంటూ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు బెంచ్ కి హామీ ఇచ్చారు తర్వాత మరోసారి వాదనలు జరిగాయి. కేసు విచారణ పై వాయిదాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్నీ దేశమంతా చూసింది ఆ మాటలని ఈడి ఉద్దేశం ప్రభాకర్ గా ఉల్లంఘించిందని ఈడి ఇచ్చిన సమన్లని నమోదు చేసిన కేసును నిలుపు వేయాలని పిటిషన్ లో కోరామని చెప్పారు.
నిన్న కూడా కేసు ఇంకోసారి విచారణకి వచ్చింది నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి కేసు వాయిదా పడింది. తర్వాత కొద్దిసేపటికి తెలంగాణలో కవిత నివాసం లో నిర్వహించింది నలిని చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్ నే కవితకి కూడా ఇవ్వాలి అని కవిత తరపు న్యాయం అది వాదనలని వినిపించారు.