కవిత అరెస్ట్.. రేవంత్ రెడ్డి వీడియో వైరల్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసారు. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ని ఇది వరకు పోలీసులు బెడ్ రూమ్ లోకి వచ్చి మరి అరెస్ట్ చేశారు.

ఇది వరకు జరిగిన ఆ విషయం కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తలుపు బద్దలు కొట్టుకొని ఎందుకు వచ్చారని రేవంత్ రెడ్డి పోలీసుల మీద మండి పడ్డారు వెంటనే బయటికి వెళ్లాలని కోరారు తమ ఏమైనా టెర్రరిస్టులు మా ఆడవాళ్ళు ఉన్న రూంలోకి ఎలా వస్తారు అని మండిపడ్డారు కొంతమంది నెటిజన్లు కవిత అరెస్టు పై కర్మ రివర్స్ అయిందని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version