కేశినేని శ్వేత: ఆత్మ గౌరవం లేని చోట పని చెయ్యను…!

-

విజయవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేసారు. ఇది అసలు ఎవరు ఊహించలేదు కూడా. తన రాజీనామా పత్రాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వలన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కేవలం ముగ్గురు స్వార్థం వలన కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని అన్నారు.

ఆత్మగౌరవం లేని చోట పని చేయనని శ్వేత స్పష్టం చేశారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుండి తనకి టికెట్ లేదని తెలియడంతో ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే అలానే కేశినేని నాని నిర్ణయం మార్చుకోనని కచ్చితంగా రిజైన్ చేస్తానని టెక్నికల్ గా పని చేయకపోవడం వలన రిజైన్ చేయలేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు ఆయన కూతురు కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version