కన్నడలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు యశ్. కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటులు తమ నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఇక అందులోని ఖాసిం చాచా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే ఉంటుంది. ఇక హీరో రాఖీ ని కే జి ఎఫ్ సినిమాలో చేరదీసి చివరి వరకు అతనితో తోడుగా నిలుస్తాడు. ఇక ఈ సినిమాలో ముస్లిం పాత్రలో వృద్ధుడి పాత్రలో ఖాసిం చాచా బాగా అలరించారని చెప్పవచ్చు. ఇక ఈ నటుడు అసలు పేరు హరీష్ రాయ్.
అలాంటి జబ్బుతో బాధపడుతున్న కేజిఎఫ్ నటుడు.. సహాయం కోసం ఎదురుచూపు..!!
-