ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మంత్రి, పోలీసులు కలిసి సాయిగణేష్ ను వేధించారని విమర్శించారు. పోలీసులు చిన్న కార్యకర్తపై ఎందుకు అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని…అనేక మంది మహానుభావులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారని.. ఎవరి కుటుంబాలు శాశ్వతంగా లేవని… ఇది ఏం నిజాం పరిపాలన కాదని కిషన్ రెడ్డి అన్నారు.
మంత్రి, పోలీస్ అధికారులు జైలుకు వెళ్లక తప్పదు… ఖమ్మం ఘటనపై కిషన్ రెడ్డి హెచ్చరిక
-