రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గారు ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరం.ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– కింజరాపు రామ్మోహన్ నాయుడు, యువ ఎంపీ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం
మంత్రి మేకపాటికి ఎంపీ రాము నివాళి
-