ఇలా ఇస్తే చాలు…! బ్యాంక్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది…!

-

బ్యాంక్ ఖాతాదారులకు ఇప్పుడు శుభవార్త ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ సులువుగా తెలుసుకోవచ్చు. కరోనా మహమ్మారి తో జనాలు ఇప్పటికే వణికి పోతున్నారు. బయటకు వెళ్లడమే పెద్ద ఘట్టం అయిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులకు వెళ్లి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం. అందుకోసమే బ్యాంకులు వినియోగదారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు. దీనితో సులువుగా ఇంట్లో ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు బ్యాంకు వెళ్లడం క్యూలో నిలబడడం వంటివి ఈ సారి ఏమీ అవసరం లేదు. అలా అని ఏటీఎం కి వెళ్లి మినీ స్టేట్మెంట్ కూడా తీసుకో అక్కర్లేదు.

banks
banks

దీని కోసం ఏం కావాలంటే కేవలం మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు. మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు అయితే ఖాతాదారులు ఏం చేయాలంటే ముందు బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే బాలన్స్ మీకు తెలిసిపోతుంది. మొత్తం ఎంఎంఎస్ రూపంలో అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం నీ మొబైల్ కి వస్తుంది అయితే ఒక్కొక్క బ్యాంక్ కి ఒక్కొక్క నెంబర్ ను ఇవ్వడం జరిగింది వాటి వివరాలు ఇవే.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – 09223766666, 1800112211

బ్యాంక్ ఆఫ్ ఇండియా – 9015135135

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 9222281818

ఆక్సిస్ బ్యాంక్ – 18004195959

కెనరా బ్యాంక్ – 09015734734, 09015483483

హెచ్డీ ఎఫ్ సి బ్యాంక్ (HDFC) – 18002703333, 18002703355

ఐసీఐసీఐ బ్యాంక్ – 9594612612

పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 01202303090, 18001802222, 18001802223

యుసీఓ బ్యాంక్ – 9278792787

దేనా బ్యాంక్ – 09278656677, 09289356677

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 09223008586

బ్యాంక్ ఆఫ్ బరోడా – 8468001111

Read more RELATED
Recommended to you

Latest news