కోకాపేట నియో పోలీస్ భూములను తిరిగి ఈకో పార్క్ చేయాలని ఇంజినీరింగ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ మీద విద్యార్థినులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన ఈ భూములను ఈకో పార్క్ చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
కంచ గచ్చిబౌలి భూములో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఐటీ కంపెనీల నిర్మాణానికి పూనుకున్న రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.కోకాపేట భూములను వేలం వేసినప్పుడు పర్యావరణంపై లేని ప్రేమ.. కంచ భూములపై ఎందుకని ప్రశ్నిస్తున్నారు.నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
కేటీఆర్‌పై మండిపడిన ఇంజినీరింగ్ విద్యార్థులు
కోకాపేట నియో పోలీస్ భూములను తిరిగి ఈకో పార్క్ చేయాలని విద్యార్థుల డిమాండ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన ఈ భూములను ఈకో పార్క్ చేయాలని విద్యార్థుల ఆందోళన
కంచ గచ్చిబౌలి భూములో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, ఐటీ… pic.twitter.com/hmMn544i2Z
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025