క్రికెట్ లో ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్ లు జరుగుతూ ఉంటాయి. ఇక టీ 20 ఫార్మాట్ వచ్చాక బ్యాట్స్మన్ లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా కాబూల్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఒక ఓవర్ లో ఏకంగా 48 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ లో SHH మరియు ABD జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బ్యాటింగ్ చేస్తున్న SHH జట్టు ABD బౌలర్ జజాయ్ ఓవర్ లో పరుగులు చేశారు. మొదటి బంతిని ఇతను నోబెల్ వేయగా ఆ బంధ్ని అటల్ సిక్స్ గా మలిచాడు.. ఆ తర్వాత బంతి వైడ్ ఫోరు గా వెళ్ళింది. దీనితో బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 6 బంతులకు 6 సిక్సులు గా మలిచి అటల్ చరిత్ర సృష్టించాడు. దీనితో ఒకే ఓవర్ లో 48 పరుగులు వచ్చాయి.
ఓరి సామీ: కాబూల్ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్లో 48 పరుగులు … !
-