హీరోయిన్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని పిచ్చెక్కిస్తోంది.!

-

పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌  సీత నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉంది. గతంలో ప్రభాస్ తో కలసి తెగ తిరిగి సందడి చేసింది. దీనితో మీడియాలో ఒకటే గోలగా తయారు అయ్యింది ఈ వ్యవహారం. ఇక అప్పట్లో వీళ్ళకి పెళ్లి చేయడమే తరువాయి అన్న టాక్ నడిచింది.

ఇక అప్పట్లో తన పై వచ్చిన గాసిప్స్ పై మాట్లాడుతూ నాకు ప్రభాస్ కు మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే అని చెప్పింది. అలాగే ప్రభాస్ వంటి మంచి మనసున్న మనిషి మళ్లీ బాలీవుడ్ లో చూడలేము అంటూ ప్రేమ ఒలక బోసింది.ఇక కృతి సనన్  సోషల్ మీడియాలో  పెట్టే ఫోటోస్ కు మంచి క్రేజ్ ఉంది. ఈమె యవ్వారం బోల్డ్ నెస్ కె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. తాజగా ఆమె అల వైకుంఠపురం లో సినిమా హిందీ వెర్షన్ రీమేక్ లో హీరోయిన్ గా నటించింది.

ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలు, ఫోటో సూట్స్ తో పాటు, సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. బికినీలు , టూ పీస్లు అని ఏవి పడితే అవి వేసుకొని మంటలు పుట్టిస్తోంది. తాజా ఫొటో సూట్ లో ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాచ్ కు అర్ధం అయ్యే బట్టలు ఏలికలు పీలికలు వేసుకోని కళ్ళతో  కవ్విస్తూ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version