BREAKING: కేటీఆర్ మలేషియా పర్యటన రద్దు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మలేషియా పర్యటనను రద్దు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో హైదరాబాద్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానంలో బీఆర్‌ఎస్‌ నేతలు.. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు వెళ్లారు.

ktr

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ మరియు పార్టీ ప్రతినిధులు వెళ్లారు. అయితే… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈ – రేసింగ్‌ స్కాం ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. ఈ తరుణంలోనే… మలేషియా వెళితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెగిటివ్‌ టాక్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో.. మలేషియా పర్యటనను రద్దు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version