ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. లైవ్ కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌ను ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ చెంప మీద కొట్టాడు. ఈ ఘటన ఐపీఎల్లో భాగంగా నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
మ్యాచ్ అనంతరం దిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ పై చేయి చేసుకున్నాడు.రెండు సార్లు చెంపపై కొట్టాడు. లైవ్ టీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. కుల్దీప్ యాదవ్ ఎందుకు ఇలా చేశాడు అనేది ఇంకా తెలియరాలేదు. చూసేందుకు సరదాగా అనిపించినా.. రింకూ ఫేస్‌లో మాత్రం బాధ కనిపించింది. అతను ఫీల్ అయినట్లు కేకేఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.
లైవ్‌లో రింకూను చెంపపై కొట్టిన కుల్దీప్ యాదవ్..!
ఐపీఎల్లో భాగంగా నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం దిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ పై చేయి… pic.twitter.com/PMr8VOgbRN
— ChotaNews App (@ChotaNewsApp) April 30, 2025