ఓటీటీ లోకి లంబసింగి.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

-

భరత్ రాజ్ బిగ్ బాస్ దివి జంటగా నటించిన లంబసింగి సినిమా ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైనది నవీన్ గాంధీ సినిమాకి దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద కొంత మేరకు బానే మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైంది. లంబసింగి సినిమా మంగళవారం నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

దీనిపై హాట్ స్టార్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. లంబసింగి విడుదలైన రెండు వారాలకి ఓటీటీ లోకి రావడం తో ఫాన్స్ కుష్ అవుతున్నారు థియేటర్లలో చూడని వాళ్ళు హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ చిత్రాన్ని లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో 50 రోజుల పాటు షూట్ చేశారు ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ మూవీ లో ప్రతి పాత్ర వాస్తవ వాస్తవికతకి దగ్గరగా ఉంటుంది పోలీసులు నక్సలైట్ల మధ్య నేపథ్యంలో జరిగిన ఒక అందమైన ప్రేమ కథ ఈ మూవీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version