తెలంగాణ‌లో కోవిడ్ చికిత్స అందిస్తున్న హాస్పిట‌ళ్లు ఇవే.. పూర్తి జాబితా..!

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న అన్ని హాస్పిట‌ళ్ల వివ‌రాల జాబితాను తాజాగా విడుద‌ల చేసింది. రాష్ట్రంలో మొత్తం 116 హాస్పిట‌ళ్ల‌లో కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. వాటిలో మొత్తం 59 హాస్పిట‌ళ్లు ప్ర‌భుత్వానికి చెందిన‌వి కాగా మ‌రో 57 హాస్పిట‌ళ్లు ప్రైవేటువి. ఇక జీహెచ్ఎంసీ ప‌రిధిలో 7 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో, 44 ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో కోవిడ్ చికిత్సను అందిస్తున్నారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల వివ‌రాలు.

1. ఆదిలాబాద్ – రిమ్స్‌, ఉట్నూర్ జిల్లా హాస్పిట‌ల్

2. కుమ్రం భీం ఆసిఫాబాద్ – ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రం

3. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం – కొత్త‌గూడెం జిల్లా ఆసుప‌త్రి, భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రి

4. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – భూపాల‌ప‌ల్లి జిల్లా హాస్పిట‌ల్

5. జోగులాంబ గ‌ద్వాల్ – గ‌ద్వాల్ జిల్లా హాస్పిట‌ల్‌, ఆలంపూర్ ఏరియా హాస్పిట‌ల్

6. జ‌గిత్యాల – జ‌గిత్యాల ఏరియా హాస్పిట‌ల్

7. జ‌న‌గాం – జ‌న‌గాం జిల్లా హాస్పిట‌ల్‌

8. కామారెడ్డి – కామారెడ్డి జిల్లా హాస్పిట‌ల్‌, దొమ‌కొండ ఏరియా హాస్పిట‌ల్‌, జుక్క‌ర్ ఆరోగ్య కేంద్రం

9. క‌రీంన‌గ‌ర్ – క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆసుప‌త్రి

10. ఖ‌మ్మం – ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రి

11. మ‌హ‌బూబాబాద్ – మ‌హ‌బూబాబాద్ జిల్లా ఆస్ప‌త్రి, గూడూర్ ఆరోగ్య కేంద్రం, తొర్రూర్ ఆరోగ్య కేంద్రం

12. మంచిర్యాల – మంచిర్యాల జిల్లా హాస్పిట‌ల్‌

13. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జీజీహెచ్‌, బ‌డేప‌ల్లి ఆరోగ్య‌కేంద్రం

14. మెద‌క్ – మెద‌క్ జిల్లా హాస్పిట‌ల్

15. మేడ్చ‌ల్ – ఘ‌ట్కేస‌ర్ ఆరోగ్య కేంద్రం

16. ములుగు – ములుగు జిల్లా హాస్పిట‌ల్‌, ఏటూరునాగారం ఆరోగ్య కేంద్రం

17. నాగ‌ర్‌క‌ర్నూల్ – నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా హాస్పిట‌ల్

18. న‌ల్గొండ – న‌ల్గొండ జీజీహెచ్‌, మిర్యాల‌గూడ ఏరియా హాస్పిట‌ల్

19. నారాయ‌ణ‌పేట – నారాయ‌ణ‌పేట జిల్లా హాస్పిట‌ల్

20. నిర్మ‌ల్ – నిర్మ‌ల్ జిల్లా హాస్పిట‌ల్

21. నిజామాబాద్ – నిజామాబాద్ జీజీహెచ్‌, బోధ‌న్ ఏరియా హాస్పిట‌ల్

22. పెద్ద‌ప‌ల్లి – పెద్ద‌ప‌ల్లి జిల్లా హాస్పిట‌ల్‌, గోదావ‌రిఖ‌ని జిల్లా హాస్పిట‌ల్‌, సుల్తానాబాద్ ఆరోగ్య కేంద్రం

23. రంగారెడ్డి – కొండాపూర్ జిల్లా హాస్పిట‌ల్

24. సంగారెడ్డి – సంగారెడ్డి జిల్లా హాస్పిట‌ల్‌, జ‌హీరాబాద్ ఏరియా హాస్పిట‌ల్‌, స‌దాశివ‌పేట ఆరోగ్య కేంద్రం, నారాయ‌ణ‌ఖేడ్ ఆరోగ్య కేంద్రం, ప‌టాన్‌చెరు ఆరోగ్య‌కేంద్రం

25. సిద్దిపేట – సిద్దిపేట జీజీహెచ్

26. సూర్యాపేట – సూర్యాపేట జీజీహెచ్

27. రాజ‌న్న సిరిసిల్ల – సిరిసిల్ల జిల్లా హాస్పిట‌ల్‌

28. వికారాబాద్ – తాండూర్ జిల్లా హాస్పిట‌ల్

29. వ‌న‌పర్తి – వ‌న‌ప‌ర్తి ఏరియా హాస్పిట‌ల్

30. వ‌రంగ‌ల్ (రూర‌ల్‌) – న‌ర్సంపేట ఆరోగ్య కేంద్రం

31. యాదాద్రి భువ‌న‌గిరి – భువ‌న‌గిరి జిల్లా హాస్పిట‌ల్‌, చౌటుప్ప‌ల్ ఆరోగ్య కేంద్రం, రామ‌న్న‌పేట ఆరోగ్య కేంద్రం, ఆలేరు ఆరోగ్య కేంద్రం

32. వ‌రంగ‌ల్ అర్బన్ – ఎంజీఎం హాస్పిట‌ల్‌

33. జీహెచ్ఎంసీ – గాంధీ హాస్పిట‌ల్‌, గ‌చ్చిబౌలి టిమ్స్‌, కింగ్ కోఠి జిల్లా హాస్పిట‌ల్‌, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, చెస్ట్ హాస్పిట‌ల్‌, ప్ర‌భుత్వ ఆయుర్వేద హాస్పిట‌ల్ (క్వారంటైన్ కేంద్రం), నేచ‌ర్ క్యూర్ హాస్పిట‌ల్ (క్వారంటైన్ కేంద్రం)

రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిట‌ళ్ల వివ‌రాలు (చాలా హాస్పిట‌ల్స్‌ జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ఉన్నాయి)

1. ఏఐజీ హాస్పిట‌ల్స్‌, గ‌చ్చిబౌలి

2. అంకుర హాస్పిట‌ల్

3. అపోలో హాస్పిట‌ల్స్‌, బ‌ర్క‌త్‌పుర

4. అపోలో హాస్పిట‌ల్స్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్‌, జూబ్లీహిల్స్

5. అపోలో హాస్పిట‌ల్స్‌, జూబ్లీహిల్స్

6. అపోలో స్పెక్ట్రా హాస్పిట‌ల్

7. ఆస్ట‌ర్ ప్రైమ్ హాస్పిట‌ల్

8. ఎవేర్ గ్లెనీగిల్స్ హాస్పిట‌ల్స్

9. బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌, బంజారాహిల్స్

10. కేర్ హాస్పిట‌ల్స్, బంజారాహిల్స్

11. కేర్ హాస్పిట‌ల్స్, గ‌చ్చిబౌలి

12. కేర్ హాస్పిట‌ల్స్, ముషీరాబాద్

13. కేర్ హాస్పిట‌ల్స్, నాంప‌ల్లి

14. సెంచ‌రీ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ ప్రైవేట్ లిమిటెడ్

15. చ‌ల్మెడ ఆనంద రావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, క‌రీంన‌గ‌ర్ – ల్యాబ్

16. కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్ ప్రైవేట్ లిమిటెడ్‌, గ‌చ్చిబౌలి

17. ఫాతిమా హాస్పిట‌ల్

18. కామినేని అకాడ‌మీ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్‌, ఎల్‌బీ న‌గ‌ర్

19. కామినేని హాస్పిట‌ల్ కింగ్ కోఠి

20. కిమ్స్, కొండాపూర్

21. కిమ్స్‌, సికింద్రాబాద్

22. లిటిల్ స్టార్ హాస్పిట‌ల్

23. మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్, సెక్ర‌టేరియ‌ట్

24. ఆలివ్ హాస్పిట‌ల్

25. ఒమెగా హాస్పిట‌ల్స్

26. ఓమ్ని హాస్పిట‌ల్స్

27. పేస్ హాస్పిట‌ల్స్

28. ప‌ద్మ‌జ హాస్పిట‌ల్స్, కూక‌ట్‌ప‌ల్లి

29. ప్ర‌తిమ హాస్పిట‌ల్స్‌, కాచిగూడ

30. ప్ర‌తిమ హాస్పిట‌ల్స్‌, కూక‌ట్‌ప‌ల్లి

31. ప్రీమియ‌ర్ హాస్పిట‌ల్

32. రెయిన్‌బో చిల్డ్ర‌న్ హాస్పిట‌ల్‌, బంజారాహిల్స్

Read more RELATED
Recommended to you

Exit mobile version