అభిమానుల‌ను నిరాశ ప‌రిచిన మ‌హేశ్ బాబు.. ఆ విష‌యంపై ఎందుకిలా?

-

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు నుంచి ఏదైనా సినిమా అప్‌డేట్ వ‌స్తుందంటే అభిమానులు కండ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ఎలాగైనా దాన్ని టాప్ ట్రెండింగ్ లోకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటారు. ఈ సారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. కానీ వారి అంచనాలన్నీ త‌ల‌కిందుల‌య్యాయి. అందుకు మ‌హేశ్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు.

 

ప్ర‌తి ఏటా మే31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజునాడు మ‌మేశ్ బాబు త‌న సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు. పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డ‌మో, లేక టీజ‌ర్ లాంటిది విడుద‌ల చేస్తారు.

ఈసారి స‌ర్కారువారి పాట నుంచి టీజ‌ర్ వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుకు క‌రెక్టు స‌మ‌యం కాద‌ని మ‌హేశ్ బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో న్‌ను ఖచ్చితంగా ఫాలో కావాలని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు. ఇక ఈ సినిమాతో పాటు త్రివిక్ర‌మ్‌తో కూడాతన సినిమాకు సంబంధించిన అప్టేట్ ఇవ్వడానికి మంచి స‌మ‌యం కాదని చెప్పారు. అంద‌రూ లాక్‌డౌ ఓ సినిమా చేస్తున్నాడు మ‌హేశ్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version