Malavika Mohanan : బొండు, బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిన హాట్ హీరోయిన్

-

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళం చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మాళవిక తాజాగా ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించారు.

పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా, మీరు తమిళ్ సూపర్ స్టార్స్ అయిన విజయ్, రజినీకాంత్ తో పనిచేశారు. ఇప్పుడు ఎవరితో నటించాలని కోరికగా ఉంది. అంటూ ఓ ఫాలోవర్ వేసిన ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా మాళవిక విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని తెలిపారు.

విజయ్ తో ఓ రొమాంటిక్ కామెడీ గాని, లేదా రొమాంటిక్ జానర్ లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏమంటే, విజయ్ తో మాళవిక ఓ సినిమా చేయాల్సి ఉంది. హీరో పేరుతో మొదలైన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని, కొంత మేరకు షూటింగ్ కూడా జరిగి, ఆగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version