కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు లపై చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు… క్లారిటీ ఇచ్చారు. తాను వ్యక్తి గతంగా ఎవరినీ ఉద్దేశించి.. వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు మల్లాది వాసు. ఎన్టీఆర్ గారి కుటుంబం పైన ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతున్న అన్యాయం చూసి బాధపడా వ్యాఖ్యలు చేశానని మల్లాది విష్ణు అన్నారు.
తనకు ఏ రకమైన నేర సంస్కృతి లేదని.. హత్యలు చేయించే కేపాసిటీ కూడా లేదని తేల్చి చెప్పారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ నేతలు మాట్లాడిన దానిపై ఆవేశంతో నిన్న తాను మాట్లాడనని వివరించారు మల్లాది విష్ణు. ఎవరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు.
కాగా కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే ఎమ్మెల్యే అంబటి రాంబాబు ను టార్గెట్ చేస్తూ మల్లాది వాసు నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురు నేతలను భౌతికంగా దూరం చేస్తే 50 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని వాసు ప్రకటించారు. కమ్మ వనసమారాధన లో… జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ఈ వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే ఎమ్మెల్యే అంబటి రాంబాబు ను టార్గెట్ చేస్తూ మల్లాది వాసు నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురు నేతలను భౌతికంగా దూరం చేస్తే 50 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని వాసు ప్రకటించారు. కమ్మ వనసమారాధన లో… జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ఈ వ్యాఖ్యలు చేశారు.