నాంపల్లి హత్య కేసు సీసీటీవీ దృశ్యాలు..!

-

నాంపల్లి హత్య కేసు సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య జరిగింది. MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని కత్తులతో నరికి చంపారు దుండగులు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే నాంపల్లి హత్య కేసు సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. వాటి ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Man Killed While Drinking Tea At Niloufer In Nampally
Man Killed While Drinking Tea At Niloufer In Nampally

రెండు టీమ్ లను ఏర్పాటు చేసి పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందంటున్నారు అయాన్ కుటుం బ సభ్యులు. 2020లో కంచ న్ బాగ్ లో హత్య కేసులో నిందితులుగా ఉన్నారు అయాన్ ఖురేషి, అతడి తండ్రి. ఆ హత్యకు రివేంజ్ గా అ యాన్ ఖురేషిని మర్డర్ చేశారని అంటున్నారు అయాన్ తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news