ఇటీవల వర్షాలకు హైదరాబాద్ లో నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. మణికొండలో నాలాలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రజినీ కాంత్ మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ చర్యలు తీసుకుంటుంది. ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు.
మణికొండ నాలా ఘటనలో ఇద్దరి అరెస్ట్
-