పాకిస్థానీ యువతితో వివాహం.. సీఆర్పీఎఫ్ అధికారిపై వేటు..!

-

పాకిస్థానీ యువతిని వివాహం ఆడిన.. సీఆర్పీఎఫ్ అధికారిపై వేటు పడింది. పాకిస్తాన్ జాతీయురాలిని వివాహం చేసుకున్నాడు సీఆర్ఫీఎఫ్ 41వ బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్. తన వివాహాన్ని దాచిపెట్టడంతో పాటు వీసా గడువు ముగిసినా తన భార్యకు ఆశ్రయం కల్పించడంతో మునీర్ అహ్మద్ ను విధుల నుంచి తొలగించినట్లు సీఆర్పీఎఫ్ ప్రకటన చేసింది.

Married Pak woman after getting nod from CRPF headquarters Dismissed jawan

పాకిస్థానీ యువతిని వివాహం ఆడిన.. సీఆర్పీఎఫ్ అధికారిపై వేటు పడిన సంఘ్తన ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా అటు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దచిగామ్, కుల్గామ్‌, షోపియాన్, అనంత్‌నాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్‌ సాయంతో ఉగ్ర వేట కొనసాగిస్తున్నాయి భద్రతా దళాలు. ఈ తరుణంలోనే రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ బోర్డర్‌లో కలకలం చోటు చేసుకుంది. భారత సరిహద్దులోకి చొరబడిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్నారు జవాన్లు.

Read more RELATED
Recommended to you

Latest news