ప్రతీక్షణం మధురమైన జ్ఞాపకాలతో మీ జీవితం ముందుకు సాగాలి : మంత్రి కోమటిరెడ్డి

-

ఉగాది పండుగ( తెలుగు నూతన సంవత్సరాది)ని పురస్కరించుకుని పొలిటికల్ లీడర్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉగాది పండుగ తెలుగు వారికి ప్రత్యేకమైనది. ఈ క్రమంలోనే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలుగు వారి నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతీక్షణం మధురమైన జ్ఞాపకాలతో మీ జీవితం ముందుకు సాగిపోవాలని… మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news