నిరుపేద విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి భారీ సాయం !

-

నిరుపేద విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి భారీ సాయం చేశారు. నిరుపేద విద్యార్థికి అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇటలీలో పాలిటెన్సికో డి టోరినోలో మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ సీటు పొందారు ప్రణవి. ఇక ఈ తరుణంలోనే.. ఇటలీలో చదివేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంత్రి కోమటిరెడ్డిని సహాయం కోరింది ప్రణవి కుటుంబం.

Minister Komati Reddy provided financial assistance to Pranavi

దీంతో నిరుపేద విద్యార్థికి అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రణవి చదువుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు మంత్రి కోమటిరెడ్డి. ప్రణవి చదువు కోసం పూర్తి సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి భరోసా కల్పించారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రణవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version