సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం – మంత్రి తుమ్మల

-

రైతు భరోసాపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉపగ్రహ పరికరాలతో సాగు భూములను గుర్తిస్తామని పేర్కొన్నారట. అలాగే వ్యవసాయ అధికారులు కూడా రైతుల పేర్లు, సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారని అంటున్నారు.

Telangana Agriculture Minister Tummala Nageswara Rao made a key statement on farmer assurance

ఇవన్ని అయ్యాక రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని క్లారిటీ ఇచ్చారట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version