డెలివరీ బాయ్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేటీఆర్

-

ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ప్రజలను ఏవైతే ఆకట్టుకుంటాయి అవి ప్లాన్ చేసుకుని మానిఫెస్టోలో చేర్చి విడుదల చేస్తుంటారు. ఇక తాజాగా BRS నేత మరియు మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో డెలివరీ కంపెనీ లు అయిన జొమాటో, స్విగ్గి, ఓలా, ఉబర్, డాంజో లాంటి కంపెనీ ల స్టాఫ్ తో కలిసి కేటీఆర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా వీరి యొక్క జీతాలు మరియు ఇతర సంరక్షణాల కోసం కీలక విషయాలను చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. డెలివరీ బాయ్స్ అందరికీ కూడా ఇన్సూరెన్సు ను కల్పిస్తామని కేటీఆర్ మాట ఇచ్చారు. ఈ సమావేశంలోనే వారి యొక్క జీతాలు మరియు ఇతర సంక్షేమానికి చెందిన అంశాల గురించి చర్చించి హామీలను ఇవ్వడం జరిగింది.

కేటీఆర్ మాట్లాడుతూ వీరికి ఒక సంక్షేమ బోర్డు ను కూడా ఏర్పాటు చేస్తామని హామీని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరో ? ఒకవేళ BRS గెలిచినా ఏ మేరకు చెప్పినవన్నీ చేస్తారో అర్ధం కాని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version