నారా లోకేశ్‌కు క‌నీస లోక జ్ఞానం కూడా లేదు : మంత్రి పెద్దిరెడ్డి

-

మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి శుక్రవారం విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్‌కు క‌నీస లోక జ్ఞానం కూడా లేద‌ని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అవివేకం, అనుభ‌వ రాహిత్యం, అజ్ఞానంతోనే లోకేశ్ ప్రేలాప‌న‌లు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌లేద‌ని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఇలాంటి నేప‌థ్యంలో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో కొత్త‌గా ఉద్యోగాలు పొందిన యువ‌త‌పై మాట్లాడే అర్హ‌త లోకేశ్‌కు లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు విధుల కేటాయింపుపై లోకేశ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని పెద్దిరెడ్డి తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు విధులు కేటాయించామ‌ని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. అయితే ఈ విష‌యాన్ని మ‌రిచిన లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు ఎన‌ర్జీ అసిస్టెంట్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version