ఘాటు అందాలతో చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్.. ఫొటోస్ వైరల్..!

-

గత కొన్ని సంవత్సరాల క్రితం గ్లామర్ షో అంటేనే ప్రతి ఒక్కరూ భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేస్తే తప్ప అవకాశాలు రావు అన్నట్టుగా మారిపోయింది సమాజం. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్లను మొదలుకొని సీనియర్ హీరోయిన్లు సైతం తమ అందాలను బయటపెడుతూ మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే వీరి అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారని చెప్పాలి. లేటు వయసులో కూడా ఘాటు అందాలు ప్రదర్శిస్తూ యువతకు చెమటలు పట్టిస్తున్న వారిలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. పద్ధతికి చీర కట్టినట్టుగా ఉండే అందం.. ఇప్పుడు మరింతగా మారిపోయిందని చెప్పాలి.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరి శరీరంలో మార్పులు వస్తాయి.. కానీ మీరాజాస్మిన్ శరీరంలో మాత్రం రోజురోజుకు అందం పెరిగిపోతుందని చెప్పాలి. ఈ క్రమంలోని సినిమాలలోకి సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వకపోయినాప్పటికీ అభిమానులకు దగ్గరగా ఉండడానికి.. తనను జనాలు మర్చిపోకుండా చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ హాట్ అందాలతో మరింతగా హీటెక్కిస్తోంది. మొత్తానికైతే తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా ట్రై చేస్తోందని చెప్పవచ్చు. ఈ ప్రయత్నంలోనే మీరాజాస్మిన్ కు విక్టరీ వెంకటేష్ తో నటించే అవకాశం వచ్చిందట. అలా నారప్ప సినిమాలో హీరోయిన్గా మీరు ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే మీరాజాస్మిన్ వెంకటేష్ తో నటించనని ఓపెన్ గా చెప్పేసిందట.

అంతేకాదు “ఒకప్పుడు హీరో.. ఇప్పుడు కాదు ముసలోడు అయిపోయారు కదా”.. అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట. దీంతో ఆ మాటలు వైరల్ గా మారినట్లు కూడా సమాచారం. అంతేకాదు ఇటీవల నటసింహ బాలయ్య బాబు 107 సినిమాలో కూడా అవకాశం వస్తే రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఎవరితో ఈమె సినిమా చేయాలనుకుంటుందో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె సినిమాలలో అవకాశాలు రాకపోయినా మంచి గ్లామర్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version