పార్లమెంట్ నియోజకవర్గం మీటింగులో మాజీ MLA రాజయ్య డాన్స్..!

-

ఈరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్లో ఆయన డాన్స్ చేశారు స్టేజ్ మీద అక్కడున్న వాళ్ళతో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ లోనే ఆయన డాన్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అలానే ఆయన మాట్లాడుతూ మనిద్దరి మధ్య అంతిమ పోరాటం అని అన్నారు. రాజయ్య దేశం మొత్తం తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా రాజయ్య గెలుస్తాడా, కడియం శ్రీహరి గెలుస్తాడా అని చూస్తున్నారని, కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. అలానే ఆయన మాట్లాడుతూ సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version