BRS: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కేటీఆర్‌ బామ్మర్ది !

-

BRS: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి.

ktr brother in law joins in congress

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి దూరపు బంధువు, కేటీఆర్ కు వరుసకు బామ్మర్ది అయిన ఎడ్ల రాహుల్ రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి…ఎడ్ల రాహుల్ రావ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version