అందుకే ఆర్టికల్ 370 రద్దు చేసాం: మోడీ

-

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాని అడ్డంకిగా మారిందని అందుకనే దానిని రద్దు చేసామని మోడీ అన్నారు. గతం లో కాశ్మీర్ ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉండేది. బాంబుల మోట తో దద్దరిల్లేదు. అయితే ఇప్పుడు కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది అని మోడీ చెప్పారు.

మంగళవారం ఆయన కాశ్మీర్లో పర్యటించారు 32 వేల కోట్ల ప్రాజెక్ట్ లకి శంకుస్థాపన చేశారు తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడరు. కాశ్మీర్ ప్రజల 70 ఏళ్ల కలలని రాబోయే రోజుల్లో మోడీ నెరవేరుస్తారని హామీ ఇచ్చారు ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఎన్నికల్లో బిజెపి 370 సీట్లు ఎన్డీఏ కూటమి 400 సీట్లలో గెలిపించాలని కోరారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version