షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు ‘మోనాలిసా’.. డ్యాన్సులు వేస్తూ!

-

మహాకుంభమేళాలో పూసలమ్ముతూ దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిన మోసాలిసా.. ప్రస్తుతం చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె క్రేజ్ ఇప్పుడు ఎక్కడో వెళ్లిపోయింది. దీంతో ఆమె రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది.

తాజాగా కేరళలో ఓ జువెల్లరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకకు మోసాలిసా హాజరయ్యారు. ఆమె రాక గురించి తెలియడంతో యువకులు మాల్ వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తన లుక్ మొత్తాన్ని మార్చేసిన ఈ తేనె కళ్ళ చిన్నది.. అభిమానులకు అభివాదం చేసి,డాన్సులేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ బాలీవుడ్ ప్రాజెక్టులోనూ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.అంతేకాకుండా ఆమె పేరు మీద చాలా వరకు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీస్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version